Surprise Me!

Yuvaraj Singh Once Again Takes A Dig At Virat Kohli And Ravi Shastri || Oneindia Telugu

2019-11-04 77 Dailymotion

Yuvraj Singh has once again taken a dig at the Indian team management for their yo-yo fitness test eligibility enforcement.
#YuvarajSingh
#YuvarajSingh6sixes
#viratkohli
#ravishastri
#yoyofitnesstest
#BCCI
#indiavsbangladesh2019
#YuvarajSinghretirement
#cricket
#teamindia

-యో టెస్టును టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అస్సలు మర్చిపోవడం లేదు. యో-యో టెస్టు పేరుతో టీమిండియా యాజమాన్యం అతన్ని పక్కనపెట్టిన విషయం తెలిసిందే. దీంతో పదే పదే అదే విషయాన్ని గుర్తుచేసుకుంటూ యువీ పలు సందర్భాల్లో మండిపడ్డాడు. తాజాగా మరోసారి గుర్తు చేసుకుని.. తాను బ్యాట్‌తో మెరిసినప్పటికీ యో-యో టెస్టు పేరుతో జట్టు నుంచి వైదొలిగేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈసారి కెప్టెన్ విరాట్‌ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలను పరోక్షంగా టార్గెట్‌ చేసాడు.

Buy Now on CodeCanyon